sheer korma recipe By , 2017-08-03 sheer korma recipe Here is the process for sheer korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సన్నని సేమియా - ముప్పావు కప్పు,పాలు - ఆరు కప్పులు,పంచదార - రుచికి సరిపడా,నెయ్యి - తగినంత,సన్నగా తరిగిన బాదంపప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌,సన్నగా తరిగిన పిస్తాపప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌,నానబెట్టి తొక్క తీసిన చిరోంజి గింజలు - ఒక టేబుల్‌ స్పూన్‌,మెలన్‌ సీడ్స్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌,సన్నగా తరిగిన ఖర్జూరం - రెండు టేబుల్‌ స్పూన్లు,కుంకుమ పువ్వు - అర టీ స్పూన్‌,కిస్‌మిస్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌,జాజికాయ పొడి - పావు టీ స్పూన్‌,యాలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి.  Step 2 మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి. Step 3 మరొక పాత్ర (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్‌మిస్‌, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్‌ గింజలను వేయిం చి పక్కకు పెట్టుకోవాలి.  Step 4 మిగిలి న నేతిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకు మపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకించాలి. Step 5 సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్‌ చేసుకోవచ్చు.        
Yummy Food Recipes
Add