beans vada recipe By , 2017-08-18 beans vada recipe Here is the process for beans vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బీన్స్‌ :2 కప్పులు,,ఉల్లిపాయ :1,,పచ్చిమిర్చి:1,కొత్తిమీర, కరివేపాకు :1కట్ట, 1రెమ్మ,అల్లం, వెల్లుల్లిపేస్ట్‌:1 చెంచా,ఉప్పు, నూనె :తగినంత, Instructions: Step 1 బీన్స్‌ను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఈ మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 3 కావాలనుకుంటే అరచెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. దీనిని ఉండలుగా చేసుకుని వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.      
Yummy Food Recipes
Add