banana chutney By , 2017-10-04 banana chutney Here is the process for banana chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయలు (పచ్చివి) - 2,పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 6,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - 2 టీ స్పూన్ల చొప్పున,,పచ్చిశనగపప్పు - టీ స్పూను,కొత్తిమీర - కొద్దిగా,కరివేపాకు - రెండు రెమ్మలు,ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు,ఇంగువ - కొద్దిగా,నానబెట్టిన చింతపండు - కొద్దిగా,పల్లీలపొడి - మూడు టీ స్పూన్లు, Instructions: Step 1 అరటికాయలను స్టౌ మీద కాల్చాలి. చల్లారిన తరువాత పైన ఉన్న పొట్టును తీసి ముక్కలు చేసుకోవాలి.  Step 2 బాణలిలో నూనె వేసి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి చివర్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించాలి. Step 3 చల్లారిన తరువాత మిక్సీలో వేసి తిప్పాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, అరటికాయముక్కలు వేసి తిప్పాలి.  Step 4 పచ్చడిని బౌల్‌లోకి తీసుకుని, పల్లీలపొడి వేసి కలిపి, కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add