garlic chicken pulav recipe By , 2017-10-04 garlic chicken pulav recipe Here is the process for garlic chicken pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్... అరకేజీ,బియ్యం... రెండు కప్పులు,వెల్లుల్లి... పొట్టు తీసినవి వంద గ్రా.,ఉల్లిపాయ... ఒకటి,అల్లం... చిన్న ముక్క,షాజీరా... అర టీ.,ధనియాలు... ఒక టీ,మిరియాలు... అర టీ.,లవంగాలు... నాలుగు,యాలకులు... రెండు,దాల్చిన చెక్క... కొద్దిగా,పులావు ఆకులు... రెండు,ఉప్పు... తగినంత,,అలంకరణ కోసం :,ఉల్లిపాయ... ఒకటి,లవంగాలు... మూడు,పులావు ఆకులు... రెండు,యాలకులు... రెండు,షాజీరా... పావు టీస్పూను,దాల్చినచెక్క... ఒకటి,నెయ్యి లేదా నూనె... రెండు టీ., Instructions: Step 1 ప్రెషర్‌ పాన్‌లో కడిగిన చికెన్ ముక్కలు, బిర్యానీ మసాలాలు, ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి.  Step 2 సుమారు రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దించి చికెన్ ముక్కల్ని విడిగా తీసి ఆరబెట్టాలి. మసాలాల్ని కూడా తీసి మెత్తగా మెదపాలి. చికెన్‌లోంచి వచ్చిన నీళ్లను పక్కన ఉంచాలి.  Step 3 ఇప్పుడు ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.  Step 4 తరవాత అలంకరణకు అవసరమయ్యే మసాలాలు, మాంసం... అన్నీ వేసి కొద్దిసేపు వేయించాలి.    Step 5 తరవాత పక్కకు తీసి ఉంచిన మాంసం నీళ్లు పోసి మరిగాక.. కడిగి ఉంచిన బియ్యం వేసి ఉడికించాలి.   Step 6 దీన్ని వేడివేడిగా కుర్మా కూర లేదా పెరుగుచట్నీతో సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add