mamidikaya pappu charu recipe By , 2017-10-03 mamidikaya pappu charu recipe Here is the process for mamidikaya pappu charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడికాయ - 1,,కందిపప్పు - కప్పు,,ఉల్లిపాయ - 1,,టొమాటో - 1,,పచ్చిమిర్చి - 4,,ఎండుమిర్చి - 3,,ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్,,పసుపు- అర టీ స్పూన్,,వెల్లుల్లి - 5 రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి),,ధనియాలపొడి -టీ స్పూన్,,కరివేపాకు - 2 రెమ్మలు,,కారం - అర టీ స్పూన్,,కొత్తిమీర - టీ స్పూన్,,నూనె - 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మామిడికాయను కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, చల్లారనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి. Step 2 పప్పును పలుకులుగా లేకుండా మెదపాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 3 గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి.  Step 4 ఉడికిన మామిడికాయను రసం తీసి పప్పులో పోసి కలపాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న ముక్కల్లో పోసి, కారం, ఉప్పు కలిపి మరగనివ్వాలి.    Step 6 తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరిగిన తర్వాత దించాలి. రుచి కోసం సాంబారుపొడి వేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day