munagaku pappu recipe By , 2017-10-03 munagaku pappu recipe Here is the process for munagaku pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మునగాకు - 2 కప్పులు,,పెసరపప్పు-1 కప్పు,,పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు,,పసుపు - అర టీ స్పూను,,కారం - అర టీ స్పూను,,వెల్లుల్లి - 4 రేకలు,,ఆవాలు - అర టీ స్పూను,,జీరా - 1టీ స్పూను,,ఎండుమిర్చి - 4,,కరివేపాకు - 4 రెబ్బలు,,నూనె - 1 టేబుల్ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 జీరాను వేగించి, పొడి చేసి, కొబ్బరి తురుము, వెల్లుల్లి జతచేసి పేస్టులా గ్రైండు చేసిపెట్టుకోవాలి.  Step 2 పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, మునగాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగాక ఉడికిన పప్పుని వేసి తిప్పాలి.  Step 3 అవసరమనిపిస్తే కొద్ది నీరు కలపొచ్చు. ఉప్పు, కారం కూడా వేసి 5 నిమిషాలు ఉడికించి, కొబ్బరిమిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అన్నంలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day