Tandoori Mushroom recipe By , 2017-03-04 Tandoori Mushroom recipe Here is the process for Tandoori Mushroom making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మష్రూమ్స్- 300 grms,పాలు- 1/2 cup,కార్న్ ప్లోర్- 1/2 tsp,ఎండిన మెంతి ఆకులు- 1/2 tsp,ఆయిల్ - 1 tsp,ఉప్పు- రుచికి సరిపడా,ఎండుమిర్చి- 4,వెల్లుల్లి రెబ్బలు- 4,అల్లం- అంగుళం ముక్క,ధనియాలపొడి- 1 tsp,జిలకర్ర పొడి- 1 tsp, Instructions: Step 1 ముందుగా మష్రూమ్స్ ను రెండు బాగాలుగా కట్ చేసుకొని, శుభ్రపరిచి ఆరబెట్టాలి. Step 2 పాలల్లో కార్నప్లోర్ ను కలిపి పక్కనపెట్టుకోవాలి. Step 3 ఇప్పుడ నాన్ స్టిక్ పాన్ లో ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, పేస్ట్, మెంతి ఆకుల్ని వేసి వేగించాలి. Step 4 తర్వాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పుని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ధనియాలు, జీరా పొడులను కూడా కలిపి 5 నిమిషాలు ఉడికించి తర్వాత దింపేయాలి. తందూరి మష్రూమ్స్ వేడిగా తింటే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add