dosakaya pappu recipe By , 2017-10-03 dosakaya pappu recipe Here is the process for dosakaya pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు-1 కప్పు,,దోసకాయ ముక్కలు-ఒకటిన్నర కప్పు,,ఉల్లిపాయ-1,,టమోటా-1,,పసుపు-పావు టీ స్పూన్‌,,నీళ్ళు- 2 కప్పులు,,పచ్చి మిర్చి- 3,,,పోపు కోసం...,ఆవాలు, జీలకర్ర-1 టీ స్పూన్‌,,వెల్లుల్లి, ఎండు మిర్చి-2,,కరివేపాకు-2 రెబ్బలు,,నూనె-2 టీ స్పూన్లు,, Instructions: Step 1 కందిపప్పు, ఉల్లిపాయ, దోసకాయ, టమోటా ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, 2 కప్పుల నీళ్ళు కలిపి కుక్కర్‌లో పెట్టి 3 విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. Step 2 ఆ తరువాత మరొక పాత్రలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అర నిమిషం పాటు వేయించాలి.  Step 3 తరువాత ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి కలియబెట్టి సిమ్‌ మీద అయిదు నిమిషాలుంచి దింపేయాలి.                
Yummy Food Recipes
Add