russian salad By , 2017-10-02 russian salad Here is the process for russian salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చి బఠాణీలు.. ఒక కప్పు,బీన్స్, క్యారెట్ ముక్కలు.. చెరో కప్పు,బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు.. అన్నీ కలిపి రెండు కప్పులు,పాలు.. ఒక కప్పు,మైదా, వెన్న.. అర టీస్పూన్ చొప్పున,మిరియాల పొడి.. ఒక టీ.,ఉప్పు.. అర టీ., Instructions: Step 1 ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి.  Step 2 పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి.  Step 3 ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది.  Step 4 ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి.    Step 5 పైన మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day