drumstick-pepper-chicken By , 2018-03-26 drumstick-pepper-chicken Here is the process for drumstick-pepper-chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - పావు కేజీ,మునక్కాయ ముక్కలు- ఒక కప్పు,ఉల్లి తరుగు - అరకప్పు,పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్,జీలకర్ర - ఒక టీ స్పూన్,మిరపపొడి - నాలుగు టీ స్పూన్లు,ఎండు మిర్చి - ఆరు,కొత్తి మీర తరుగు - ఒక కప్పు,నూనె, ఉప్పు - తగినంత,పసుపు పొడి - పావు టీ స్పూన్, Instructions: Step 1 బాణలిలో నూనె పోసి కాగా జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి చేర్చి పోపు పెట్టుకోవాలి. Step 2 ఉల్లి తరుగు చేర్చాలి. తర్వాత పచ్చిమిర్చి, మునక్కాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రం చేసి వుంచిన చికెన్ ముక్కల్ని చేర్చి తగినంత నీటిలో ఉడికించాలి. Step 3 కారానికి తగ్గట్టు మిరియాల పొడి చేర్చుకోవాలి.   Step 4 చికెన్, మునక్కాయలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు చేర్చి దించేయాలి.   Step 5 అంతే డ్రమ్ స్టిక్ పెప్పర్ చికెన్ రెడీ. ఈ  కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day