corn carrot salad By , 2017-10-02 corn carrot salad Here is the process for corn carrot salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 టీ స్పూన్ నిమ్మరసం,,అర కప్పు పెసర పప్పు,,ఒక కీరదోసకాయ,,1 కప్పు శనగ పప్పు,,ఒక కప్పు ఉడికించిన మొక్క జొన్న,,ఒక మామిడి కాయ,,2 పచ్చి మిరపకాయలు,,చిటికెడు ఉప్పు., Instructions: Step 1 ముందుగా శనగ పప్పు , పెసర పప్పును అర గంట పాటు నానబెట్టాలి.  Step 2 ఇపుడు ఒక పాత్రలో తరిగిన, క్యారట్, కీరదోసకాయ, ఉడికించిన మొక్కజోన్నలను వేసుకోవాలి.  Step 3 ఇపుడు సగం తరిగిన మామిడికాయను వేసుకోవాలి. తరువాత ఒక బ్లెండర్ లో నానబెట్టిన పప్పులు, తరిగిన మామిడికాయ, పచ్చి మిర్చి వేసుకొని పేస్టు లా చేసుకోవాలి.  Step 4 ఈ పేస్టును క్యారట్, కీరదోస మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిపైన ఉప్పు, నిమ్మరసం చల్లితే.. అంతే రుచికరమైన క్యారట్ కీరదోస సలాడ్ రెడీ.          
Yummy Food Recipes
Add