mushroom curry chettina recipe By , 2017-09-06 mushroom curry chettina recipe Here is the process for mushroom curry chettina making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్స్‌ ముక్కలు-2 కప్పులు,,చింతపండు-నిమ్మకాయంత ( అర కప్పు నీళ్లలో నానబెట్టాలి),,ఉప్పు-సరిపడా,,గరం మసాలా-టీ స్పూను,,సెనగపప్పు-టేబుల్‌ స్పూను,,మిరియాల పొడి-టీ స్పూను,,నూనె-2 టీ స్పూన్లు,,ఆవాలు-అర టీ స్పూను,,ఎండు మిర్చి-2,,కరివేపాకు-2 రెమ్మలు., Instructions: Step 1 చింతపండుని మెత్తగా గుజ్జులా చేయాలి, సెనగపప్పుని విడిగా చిన్న బాణలిలో వేసి వేయించి పొడి చేయాలి. Step 2 ఈ పొడిలోనే గరం మసాలా, మిరియాల పొడి కలపాలి. Step 3  స్టవ్‌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. Step 4 కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసి వేగాక పుట్టగొడుగుల ముక్కలు వేసి వేయించాలి.    Step 5 ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికాక మూత తీసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి.    Step 6 చివరగా గరం మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు సరి చూసి దించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day