bendakaya pakoda recipe By , 2017-08-19 bendakaya pakoda recipe Here is the process for bendakaya pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బెండ కాయలు - పావుకిలో,,శనగపిండి - కప్పు,బియ్యప్పిండి - పావు కప్పు,,ఉప్పు, కారం - తగినంత,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 తరిగిన బెండకాయ ముక్కలలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. Step 2 కావాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసుకోవచ్చు. చాలా కొద్దిగా నీళ్లు చల్లి, పిండి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.  Step 3 బాణలిలో నూనె కాగిన తరవాత పిండిని పకోడీల మాదిరిగా వేసి దోరగా వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. * బెండకాయ పకోడీ స్నాక్‌గా బావుంటుంది, లేదా అన్నంలోకి కూడా తినవచ్చు            
Yummy Food Recipes
Add
Recipe of the Day