tamato bath By , 2014-07-09 tamato bath tamato bath, making of tamato bath, testy tamato bath, veriety tamato bath, tamato bath in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: పావుకిలో ఉప్మారవ్వ, అరకప్పు నూనె, 1 కప్పు టమాట గుజ్జు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ శనగపప్పు, 10 జీడిపప్పు, కొద్దిగా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ కలిపి, కొద్దిగా కర్వేపాకు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, ఎండిమిర్చి, కర్వేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, అల్లంముక్కలు వేసి వేగనివ్వాలి. Step 2 ఇప్పుడు టమాట గుజ్జు వేసి వేయించి ఉప్పు వేసి నీరు పోయాలి. Step 3 నీరు మరుగుతుండగా రవ్వవేసి ఉండలు లేకుండా కలపాలి ఈ మిశ్రమం దగ్గరపడ్డాక నిమ్మరసం వేసి దించాలి. ఎంతో రుచికరమైన టమాట బాత్ రెడి.
Yummy Food Recipes
Add