mutton haleem By , 2014-07-04 mutton haleem mutton haleem, haleem with mutton, festival special mutton haleem, making of mutton haleem, teasty mutton haleem, special mutton haleem, making of mutton haleem in telugu Prep Time: 15min Cook time: 1hour Ingredients: 200 గ్రాములు గోధుమలు, 300 గ్రాములు బోన్ లెస్ మటన్, 100 గ్రాములు నెయ్యి, 3 ఉల్లిపాయ.లు, 2 నిమ్మకాయలు, 2 టేబుల్ స్పూన్ గరం మసాల, తగినంత ఉప్పు, 20 గ్రాములు పచ్చిమిర్చి, చిన్నముక్క అల్లం, 1 కట్ట కొత్తిమీర, కొన్ని (సన్నగా కట్ చేసుకోవాలి) బాదం, జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా గోధుమలు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. Step 2 మటన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్ల వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మటన్ లో వేసి కలిపి 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. Step 3 బాగా నానిన గోధుమలు, మటన్ మిశ్రమాన్ని తగినంత ఉప్పు కలిపి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని పప్పుగుత్తితో తిప్పుతూ ఉండాలి. Step 4 ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి వేడి చేయాలి వేడి అయిన నెయ్యిలో బాదం, జీడిపప్పు దోరగా వేయించి తీయాలి. ఇదే పాత్రలో ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే గరం మసాల కూడా వేయాలి. ఇందులో ఉడికించుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఉంచాలి. Step 5 నెయ్యి పైకి తేలే వరకు మటన్ ను ఉడికించుకొని దించేసుకోవాలి అంతే రంజాన్ స్పెషన్ హలీం రెడీ.
Yummy Food Recipes
Add