chanduva fish curry recipe By , 2017-09-25 chanduva fish curry recipe Here is the process for chanduva fish curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చందువా చేప-అరకిలో,,ఉల్లిపాయలు -రెండు,,అజినోమోటో-చెంచా,,ఉప్పు, కారం- తగినంత,,పసుపు-చెంచా,,అల్లం-వెల్లుల్లి ముద్ద-యాభై గ్రాములు,,నిమ్మకాయలు- రెండు,,కొత్తిమీర-కట్ట,,నూనె- తగినంత,,కేసరి రంగు-చిటికెడు,,గరం మసాలా పొడి-రెండు చెంచాలు., Instructions: Step 1 చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. Step 2 గంటసేపయ్యాక బాణలిలో నూనె వేడి చేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 ఇప్పుడు మరో బాణలిలో ఐదు చెంచాల నూనెను వేడి చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే దాకా వేయించాలి.  Step 4 నూనె పైకి తేలాక అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చాలి.    Step 5 రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, కారం, పసుపు, అజినోమోటో, కేసరి రంగు, మసాలా పొడి కలపాలి.    Step 6 ఇప్పుడు కప్పు నీరు, వేయించిన చేప ముక్కల్ని చేర్చి మూత పెట్టేయాలి.    Step 7 చేప ముక్కలు ఉడికాక..కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు. నోరూరించే చేప కూర సిద్ధం.              
Yummy Food Recipes
Add