Chocolate dosa recipe By , 2017-03-11 Chocolate dosa recipe Here is the process for Chocolate dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - అర కప్పు,పాలు - పావు కప్పు, బటర్ - రెండు టేబుల్ స్పూన్లు,డార్క్ చాకొలెట్ - పావు కప్పు,నీరు - టేబుల్ స్పూన్,సోడా - చిటికెడు,చాకొలెట్ సాస్ - అర కప్పు, Instructions: Step 1 పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. Step 2 ఆ తర్వాత పెనం మీద దోసెలుగా వేయాలి. దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చాకొలెట్ సాస్‌తో గార్నిష్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day