veg biryani By , 2018-02-16 veg biryani Here is the process for veg biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: బాస్మతి బియ్యం : 2 కప్పులు,ఉల్లిపాయ : 1 తరిగినది,అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లు,పచ్చిమిర్చి : 2 కాయలు నిలువుగా చీల్చుకోవాలి,క్యారెట్ : 1 ముక్కలుగా చేసుకోవాలి,పచ్చి బటానీలు : ముప్పావు కప్పు,నీళ్ళ : 3 కప్పులు,జీలకర్ర : 1 స్పూను,నూనె : 3 స్పూన్లు,గరం మసాలా ( ఎలకులు-3, దాల్చిన చెక్క-1, లవంగాలు-4, బిర్యానీ ఆకు-1),ఉప్పు : తగినంత, Instructions: Step 1 వెడల్పాటి పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, గరం మసాలా వేయాలి.  Step 2 1 నిమిషం వేగిన తరువాత ఉల్లిముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, వేసి తరువాత కూరగాయల ముక్కలు వేయాలి.  Step 3 ఒకటి రెండు నిమిషాల తరువాత నానబెట్టిన బియ్యం వడకట్టి ఇందులో కలపాలి. మూత పెట్టి అన్నం ఉడికిన తరువాత దించుకోవాలి.                    
Yummy Food Recipes
Add