watermelon juice By , 2014-07-05 watermelon juice watermelon juice, making of watermelon juice, testy water melon juice, summer special watermelon juice, water melon in telugu Prep Time: Cook time: Ingredients: 2 కప్పులు వాటర్ మెలన్ (కర్బూజ పండు), 2 కప్పులు పాలు, 4 స్పూన్లు బెల్లం, చిటికెడు యాలకులపొడి, చిటికెడు జాజికాయ, Instructions: Step 1 ముందుగా వాటర్ మెలన్ లో గింజలను తీసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి Step 2 ఈ జ్యూస్ ఒక గిన్నెలో వడకట్టాలి. ఇందులో యాలకులపొడి, జాజికాయ, బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టి తాగితే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add