mutton gongura recipe By , 2017-09-22 mutton gongura recipe Here is the process for mutton gongura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మటన్ - కప్పు,గోంగూర - కప్పు,గసగసాలు - 50 గ్రా,జీడిపప్పు - 10 గ్రా,,నూనె - సరిపడా,,పోపు కోసం:,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,కారం - టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి - నాలుగు,,పసుపు - టీ స్పూన్,,ధనియాల పొడి - టీ స్పూన్,గరం మసాలా పొడి - చిటికెడు, Instructions: Step 1 గసగసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.  Step 2 పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మిగిలిన పోపు దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి.  Step 3 అన్నీ వేగిన తర్వాత మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి.  Step 4 మటన్ ఉడికిన తర్వాత గోంగూర, గసాలాజీడిపప్పు మసాలా వేసి ఉడికిస్తే గోంగూర మటన్ రెడీ.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day