Seafood kachori recipe cooking tips healthy food item By , 2014-12-24 Seafood kachori recipe cooking tips healthy food item Seafood kachori recipe cooking tips healthy food item : the simple cooking tips to make seafood kachori recipe. If we takes this recipe twice in a week.. the eye problems will be solved. Prep Time: 25min Cook time: 30min Ingredients: 1/2 కేజీ చేపలు, రొయ్యలు, 1 కేజీ మైదా, అరకప్పు ఉల్లిపాయలు (ముక్కలు), తగినంత నూనె, 3 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అరచెంచా ధనియాలపొడి, చిటికెడు జీలకర్రపొడి, పసుపు, రుచికి తగినంత ఉఫ్పు, Instructions: Step 1 ఒక పాత్రలో వంటకానికి కావలసిన మైదాపిండిని తీసుకుని.. అందులో నూనె, నీరు పోసి ముద్దులా కలుపుకోవాలి. Step 2 మరోవైపు ఒక పాత్రలో నూనె వేడి చేసుకుని.. అందులో శుభ్రం చేసుకున్న చేపలు, రొయ్యలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు తదితర పదార్థాలు వేసి.. ఆ మిశ్రమమంతా మెత్తబడేవరకు ఉడికించాలి. Step 3 ఆ సీఫుడ్ మిశ్రమాన్ని పూరీల నడుల వుంచి అంచులు మూసేయాలి. అనంతరం వీటిని నూనెలో దోరగా వేయించి దించేయాలి. అంతే! హాట్ హాట్ సీఫుడ్ కచోరీ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add