butter fish fry recipe making healthy food item omega 3 fatty acids By , 2014-12-19 butter fish fry recipe making healthy food item omega 3 fatty acids butter fish fry recipe making healthy food item omega 3 fatty acids : the making of butter fish fry in simple methods which contains omega 3 fatty acids. These acids improve the immunity levels in human bodies. Prep Time: 40min Cook time: 45min Ingredients: 1 కేజీ చేప ముక్కలు, 2 టీ స్పూన్లు మైదా పిండి, వంటకు సరిపడేంత బట్టర్, 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టీ స్పూన్లు వెల్లుల్లి, కొత్తిమీర తురుము, రుచికి సరిపడేంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగేసుకుని పక్కనపెట్టుకోవాలి. అవసరమైతే ఆ ముక్కలకు ఉప్పు పట్టించి.. కొద్దిసేపటివరకు పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత నీటిలో కడిగేసుకుని కూరలో ఉపయోగించుకోవచ్చు. (ఉప్పుతో మ్యారినేట్ చేసి పెడితే.. ముక్కలు పాడవకుండా చాలాసేపటివరకు వుంటాయి.) Step 2 ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి తురుము, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా గట్టిగా చేసుకోవాలి. Step 3 ఈ మసాలా మిశ్రమాన్ని ఇదివరకు శుభ్రం చేసుకున్న చేపముక్కలకు పట్టించాలి. మసాలాను పట్టించిన అనంతరం చేపముక్కలను అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. Step 4 ఒక నాన్’స్టిక్ పాత్ర తీసుకుని అందులో వెన్న వేసి వేడి చేయాలి. ఆ వెన్న కరిగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపముక్కలను వేసి దోరగా రెండువైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే! బటర్ ఫిష్ ఫ్రై రెడీ!
Yummy Food Recipes
Add