baadshah sweet recipe making tips special ocassions food item By , 2014-12-20 baadshah sweet recipe making tips special ocassions food item baadshah sweet recipe making tips special ocassions food item : the cooking tips to make the baadshah sweet recipe. Is is special sweet which made on occasions like diwali and other festivals. Prep Time: 25min Cook time: 15min Ingredients: 1 కేజీ చక్కెర, 1/2 కేజీ మైదా, 200 గ్రాములు డాల్డా, 10 గ్రాములు నెయ్యి, 1/2 లీటర్ నీరు, 1/2 టీ స్పూన్ తినే సోడా, 1 టీ స్పూన్ యాలకుల పొడి, తయారీకి సరిపడేంత రీఫైండ్ ఆయిల్, Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలు వేసి.. తగినంత నీళ్లు పోసి ఒక ముద్దలా కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కొ ఉండానికి మధ్యలో చిన్నపాటి గుంట వుండేలా చేయాలి. Step 2 ఇప్పుడ బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిని తరువాత ఇదివరకు చేసి పెట్టుకున్న మైదా వుండలను అందులో వేసి.. దోరగా వేయించాలి. అలా అన్ని వుండలను వేయించిన అనంతరం పక్కన పెట్టుకోవాలి. Step 3 మరొక పాత్రను తీసుకుని అందులో తగినన్ని నీళ్లు, పంచదార వేసి బాగా కలియబెట్టి.. మీడియ మంట మీద తీగపాకం వచ్చేవరకు మరగించాలి. అనంతరం యాలకుల పొడి, నెయ్యి వేసి వేయించిన కొద్దిసేపటి తర్వాత దించేయాలి. Step 4 ఈ పంచదార మిశ్రమాన్ని ఇదివరకు వేయించి పక్కన పెట్టుకున్న బాద్‌షాలకు వేయాలి. అలాగే పాకంలో వాటిని 10 నిముషాలపాటు నానబెట్టి తీసేయాలి. అంతే! తీపికరమైన బాద్‌షా స్వీట్ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add