chinta chiguru mutton curry By , 2017-09-22 chinta chiguru mutton curry Here is the process for chinta chiguru mutton curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: నూనె - టేబుల్ స్పూను;,ఆవాలు - టేబుల్ స్పూను;,జీలకర్ర -టేబుల్ స్పూను;,ఎండు మిర్చి - నాలుగు;,గరం మసాలా - టీ స్పూను;,ఉల్లితరుగు - పావు కప్పు;,పసుపు - చిటికెడు;,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను;,కొబ్బరి తురుము - టీ స్పూను;,మటన్ - అర కేజీ;,చింతచిగురు - అర కేజీ;,ధనియాల పొడి - టీ స్పూను;,పుదీనా - చిన్న కట్ట;,ఉప్పు - తగినంత;,కొత్తిమీర - ఒక కట్ట, Instructions: Step 1 బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి . Step 2 పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. Step 3 ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి. Step 4 కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్‌లో ఉడికించవచ్చు)     Step 5 మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడి పోయేవరకు ఉడికించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.          
Yummy Food Recipes
Add