red mutton curry recipe By , 2017-09-21 red mutton curry recipe Here is the process for red mutton curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఎముకలు లేని మాంసం... అర కేజీ,ఆలివ్ నూనె... 2 టీ.,ఉల్లిపాయ తరుగు... 150 గ్రా.,వెల్లుల్లి పేస్ట్... ఒక టీ.,మైదాపిండి... రెండు టీ.,కారం... ఒక టీ.,టమోటో తరుగు... 2 కప్పులు,క్యాప్సికమ్... పెద్దది ఒకటి,పెరుగుమీది పుల్లటి మీగడ... అర కప్పు,ఉప్పు... రెండు టీ.,నల్లమిరియాలపొడి... అర టీ, Instructions: Step 1 ఓ పాత్రలో నూనె వేడిచేసి అందులో మాంసం ముక్కలను వేసి అన్నివైపులా ఎర్రటిరంగు వచ్చేదాకా వేయించాలి. Step 2 వేగిన తరువాత ముక్కలను తీసి పక్కనబెట్టి అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి వేగిన తరువాత పక్కనుంచిన మాంసం ముక్కల్ని కూడా వేయించాలి. Step 3 కారం, మైదాపిండిలను పై కూరకు పట్టించి సన్నటి మంటపై నూనె తేలేదాకా ఉడికించాలి.  Step 4 ఆపై తరిగిన టమోటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మాంసం ముక్కలు మెత్తబడేదాకా ఉంచాలి.    Step 5 చివర్లో తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరి కాసింతసేపు ఉడికించాలి.    Step 6 చివర్లో తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరి కాసింతసేపు ఉడికించాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day