prawn feast recipe By , 2017-09-20 prawn feast recipe Here is the process for prawn feast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు : అర కేజీ,మంచినూనె : తగినంత,వెల్లుల్లి : 25 రేకలు,కొత్తిమీర : పావు కప్పు,చింతపండు : 15 గ్రా,ఉల్లిపాయలు : మూడు,టొమాటోలు : రెండు,ఆవాలు, జీలకర్ర : ఒక టీస్పూన్‌,మసాలాపొడి : రెండు టీస్పూన్లు, Instructions: Step 1 పాన్‌లో మంచినూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పొట్టుతీసిన వెల్లుల్లి, టొమాటో ముక్కలు, ఆవాలు వేసి వేయించాలి.  Step 2 ఇవి ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. బాగా వేగిన తర్వాత మసాలా పొడిని వేసి బాగా కలియ బెట్టాలి.  Step 3 దీంట్లోనే చింతపండు రసం, తగినంత నీరు పోసి మెత్తటి పేస్ట్‌లాగా ఉడికేంతదాకా ఉంచాలి.  Step 4 తరువాత అందులో శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి బాగా కలియబెట్టాలి.    Step 5 వాటికి బాగా మసాలా పట్టి, బాగా ఉడికేంతదాకా అలాగే తక్కువ మంటపైన ఉంచాలి.   Step 6 చివరగా సరిపడా ఉప్పువేసి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి.    Step 7 ఇది వేడిగా ఉన్నప్పుడే రోటీల్లోకి సైడ్‌డిష్‌గా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add