Carrot Cabbage Thoran By , 2017-10-31 Carrot Cabbage Thoran Here is the process for Carrot - Cabbage Thoran making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్ తురుము - ఒక కప్పు,క్యాబేజ్ తురుము - రెండు కప్పులు,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,పచ్చి మిర్చి - రెండు,కరివేపాకు - కొంచెం,జీలకర్ర పొడి - అర టీ స్పూను,పసుపు - పావు టీ స్పూను,ఆవాలు - పావు టీ స్పూను,కొబ్బరి తురుము - పావు కప్పు,వంట నూనె - తగినంత,ఉప్పు - తగినంత, Instructions: Step 1 క్యారెట్, క్యాబేజీ తురుము, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడర్ అన్నీ ఒక గిన్నెలో వేసుకుని మొత్తం బాగా కలిసేలా చేత్తో కలపాలి. Step 2 ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని, నూనె వేసుకోవాలి, ఆవాలు వేసి చిటపట లాడిన తర్వాత కలుపుకుని సిద్ధంగా వుంచుకున్న మిక్చర్సి పాన్‌లో వేసి బాగా కలపాలి. Step 3 ఆ తర్వాత స్టవ్ మంటని మీడియంలో పెట్టుకుని, పాన్ మీద మూత పెట్టి నాలుగు నిమిషాలపాటు వుంచాలి. మధ్యమధ్యలో కూరని కలుపుతూ వుండాలి. Step 4 తర్వాత కూర మీద కొబ్బరి తురుము చల్లుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని మూతపెట్టిన పాన్‌ని రెండు నిమిషాలపాటు వుంచి దించేయాలి. ఈ క్యారెట్ - క్యాబేజ్ తోరణ్ మనం రెగ్యులర్‌గా తినే క్యాబేజీ కూరకంటే భిన్నంగా వుంటుంది.                  
Yummy Food Recipes
Add