gummadikaya soup recipe By , 2017-10-11 gummadikaya soup recipe Here is the process for gummadikaya soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుమ్మడికాయ - చిన్నది,,ఎరుపు క్యాప్సికమ్‌ - 2,,నువ్వుల నూనె - 1 స్పూన్‌,ఉల్లిపాయలు - 2,,కొబ్బరి పాలు - 2 కప్పులు,,ఉప్పు - తగినంత,కూరగాయలు/చికెన్‌ ఉడికించిన నీళ్లు - 2 కప్పులు,మిరియాల పొడి - రుచికి సరిపడినంత, Instructions: Step 1 గుమ్మడికాయ చెక్కుతీసి ముక్కలు కోయాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి.  Step 2 క్యాప్సికమ్‌ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.  Step 3 క్యాప్సికమ్‌ ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.  Step 4 తర్వాత గుమ్మడి ముక్కలు, కొబ్బరి పాలు పోయాలి.    Step 5 గుమ్మడి ముక్కలు మెత్తబడ్డాక స్టౌమీద నుండి దించేయాలి.    Step 6 చల్లారాక ఈ మిశ్రమాన్ని మరోసారి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.    Step 7 మరో గిన్నెలో కూరగాయలు/ చికెన్‌ ఉడికించిన నీళ్లు పోసి అందులో గుమ్మడి ముక్కల మిశ్రమాన్ని వేసి మరిగించాలి.   Step 8 ఇది చిక్కగా ఉడికిందంటే గుమ్మడి సూపు సిద్ధమైనట్లే.    Step 9 ఇందులో మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. సూపు పల్చగా కావాలనుకునేవారు ఎక్కువ నీళ్లు పోసి మరిగించుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day