panner bhurji By , 2014-07-31 panner bhurji panner bhurji - The paneer bhurji, a popular preparation by Indians, healthy and tasty recipe panner bhurji preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 2 టేబుల్స్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 2 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరంమసాల, 1 టమాట, 2 ఉల్లిపాయలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 కప్పులు పన్నీర్, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. Step 2 ఇప్పుడు అలాగే అందులో జీలకర్ర, పసుపు, కారం, ధనియాలా పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. Step 3 ఇవన్నీ బాగా నూనెలో వేయించుకొన్న తర్వాత, అందులో టమోటో ముక్కలు వేయాలి వేయించుకోవాలి. Step 4 5నిముషాల తర్వాత గుజ్జులా చేసుకొన్న పన్నీర్ ను అందులో వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. Step 5 కొద్దిసేపు వేయించిన తర్వాత పాన్ కు మూత పెట్టి మరో 10 నిముషాలు వేయించుకోవాలి. Step 6 మద్యలో ఒక సారి మూత తీసి, గరం మసాలా మరియు ఉప్పు వేసి మరోసారి మిశ్రమాన్నంతా మిక్స్ చేయాలి. అంతే రుచికరమైన పన్నీర్ బుర్జీ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day