mango sambar By , 2014-07-12 mango sambar mango sambar, summer special mango sambar, rice special mango sambar, making of mango sambar, testy mango sambar, mango sambar in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు కందిపప్పు, 1 మామిడికాయ, కొద్దిగ చింతపండు, 2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాల, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మలు కర్వేపాకు, 2 ఉల్లిపాయలు, అర కప్పు సొరకాయ, దోసకాయ ముక్కలు, 1 టమాట, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత నూనె, Instructions: Step 1 కుక్కర్ లో కందిపప్పు, టమాట, కొన్ని ఉల్లిపాయముక్కలు , పసుపు వేసి ఉడికించుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేసి అది వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, వేసి వేయించుకోవాలి. ఇందులో ఉల్లిముక్కలు, దోసముక్కలు, సొరకాయముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాట, ఉప్పు వేసి 3 నిమిషాల పాట వేయించాలి. Step 3 ఇందులో చింతపండు గుజ్జు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. Step 4 ముక్కలు వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి సరిపడా నీళ్ళు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. రుచికరమైన మామిడి కాయ సాంబార్ రెడి
Yummy Food Recipes
Add