redchilli tamato pachadi By , 2014-07-31 redchilli tamato pachadi redchilli tamato pachadi - itsa indian traditional recipe, tasty and spicy recipe easy preparation.... Prep Time: Cook time: 1hour Ingredients: తగినంత ఉప్పు, 1 కప్పు పంచదార, 4 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పసుపు, 2 కేజీలు టమాటాలు, అరకేజి పండుమిర్చి, కప్పున్నర ఆలీవ్ ఆయిల్, 1టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లిపేస్ట్, 1 1/2 కప్పు వైట్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, Instructions: Step 1 ఒక గిన్నెలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి అరగంటసేపు నాననివ్వాలి. Step 2 పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి, టమాట వేసి కొద్దిసేపు వేయించాలి. Step 3 పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు కూడా వేసి సుమారు గంటసేపు మగ్గనివ్వాలి. Step 4 చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి. అంతే పండుమిర్చి టమాట పచ్చడీ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day