tomato chitranna recipe By , 2017-09-18 tomato chitranna recipe Here is the process for tomato chitranna making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అన్నం - రెండు కప్పులు,,టొమాటో ముక్కలు - కప్పు,,ఉప్పు - తగినంత,,కారం - చెంచా,,పసుపు - అరచెంచా,,ఆవాలు - చెంచా,,జీలకర్ర - చెంచా,,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్‌లో టీ స్పూను నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. Step 2 తరవాత అందులో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి టొమాటోలను బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. టొమాటో చిత్రాన్నం వేడివేడిగా వడియాల కాంబినేషన్‌తో తింటే బావుంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day