cabbage vada By , 2017-12-07 cabbage vada Here is the process for cabbage vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పెసరపప్పు - 1 కప్పు,,క్యాబేజి (సన్నటి తరుగు) - 1 కప్పు,,అల్లం - అంగుళం ముక్క,,పచ్చిమిర్చి - 3,,గరం మసాల పొడి - 1 టీ స్పూను,,దనియాల పొడి - 2 టీ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 పెసరపప్పును పావుగంట నానబెట్టి అల్లం, పచ్చిమిర్చిలతో పాటు గట్టిగా రుబ్బుకోవాలి. Step 2 ఒక పాత్రలో క్యాబేజి తురుము, గరం మసాల, దనియాల పొడి, ఉప్పు, పెసర మిశ్రమం వేసి బాగా కలపాలి. Step 3 నిమ్మకాయంత ఉండలు చేసుకుని, వడల్లా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి.  Step 4 వేడి వేడిగా తింటే బాగుంటాయి. టమోటా సాస్‌ మంచి కాంబినేషన్‌.              
Yummy Food Recipes
Add