chilli paneer recipe By , 2017-08-29 chilli paneer recipe Here is the process for chilli paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాప్సికమ్‌ : 200 గ్రా.,పనీర్‌ : 250 గ్రా.,ఉల్లిపాయలు: 200 గ్రా.,పచ్చి మిర్చి : 4,టొమాటోలు: 2 (పెద్దవి),అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయ పేస్ట్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,టొమాటో ప్యూరీ : 2 టేబుల్‌ స్పూన్లు,సోయా సాస్‌ : 2 టేబుల్‌ స్పూన్లు,చిల్లీ సాస్‌ : 1 టీస్పూన్‌,మిరియాల పొడి: 1/2 టీ స్పూన్‌,నీళ్ళు : 1/2 కప్పు,నూనె : 2 కప్పులు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. Step 2 పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. Step 3 పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. Step 4 నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి.   Step 5 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.   Step 6 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.   Step 7 అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి.   Step 8 తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్‌, పనీ ర్‌, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి.   Step 9 తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. చిల్లీ పనీర్‌ రెడీ.  
Yummy Food Recipes
Add