banana rice recipe By , 2017-09-18 banana rice recipe Here is the process for banana rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: అరటికాయ - ఒకటి,బియ్యం - కప్పు,,జీలకర్ర - అర టీ స్పూను,,ఆవాలు - అర టీ స్పూను,శనగపప్పు - టీ స్పూను,పల్లీలు - 50 గ్రా.,,ఎండుమిర్చి - 6,కరివేపాకు - రెండు రెమ్మలు,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,,కొత్తిమీర - ఒక కట్ట,జీడిపప్పు - 50 గ్రా.,,నిమ్మకాయ - 1,నూనె - 5 టీ స్పూన్లు,,పసుపు - తగినంత, Instructions: Step 1 ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. Step 2 అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.  Step 3 అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.  Step 4 పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి.   Step 5 తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.లి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day