chicken curd curry recipe By , 2017-09-15 chicken curd curry recipe Here is the process for chicken curd curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉల్లిపాయలు... రెండు,పెరుగు... అరకప్పు,చికెన్... అర కిలో,అల్లం... 15 గ్రాములు,పచ్చిమిర్చి... నాలుగు,కారం... ఒక స్పూను,మిరియాల పొడి... అర టీస్పూను,కొత్తిమీర... ఒక కట్ట,పసుపు... కొంచెం,ఉప్పు... సరిపడా, Instructions: Step 1 కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని దాన్ని కొంచెం ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళల్లో ఉడికించి కొన్ని నీళ్లు ఉండగానే దింపేయాలి.  Step 2 మొత్తం అల్లంలోని మూడో వంతు భాగాన్ని తీసి తురిమి ఉంచుకోవాలి. మిగిలిన అల్లాన్నంతటికీ మెత్తగా నూరుకోవాలి.  Step 3 కడాయిలో నూనె వేసి అల్లం పేస్టును వేసి కాఫీ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి.  Step 4 తరువాత దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు కలిపి వేయించాలి.    Step 5 టొమోటోలు బాగా ఉడికిన తరువాత దానికి కారం, పెరుగు, అల్లం తురుము, ఉడికించిన మాంసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి.    Step 6 నీళ్ళన్నీ బాగా ఇగిరిపోయేదాకా కూరను బాగా ఉడికించి దించేముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి.    Step 7 అంతే వేడి వేడి దంకా జిగర్ చికెన్ రెడీ. ఇది చపాతీ, పరోటాలలోకి చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day