tamarind pulp meat recipe By , 2017-09-15 tamarind pulp meat recipe Here is the process for tamarind pulp meat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చింతచిగురు-అరకిలో మాంసం ( చికెన్‌ లేదా మటన్‌) ,,అరకిలో కొబ్బరి తురుము: 2 టీ స్పూను,,కొత్తిమీర- కట్ట,ధనియాల పొడి-టీ స్పూన్లు,అల్లంవెల్లుల్లిముద్ద- టీ స్పూను,,జీలకర్ర- టీ స్పూను, పుదీనా-కట్ట ,,ఆవాలు-టీ స్పూను,నూనె-టేబుల్‌ స్పూను,,ఉల్లిపాయ- ఒకటి,కారం -2 టేబుల్‌ స్పూను,,ఉప్పు-రుచికి సరిపడా,పసుపు-చిటికెడు,,గరం మసాలా-టీ స్పూను, Instructions: Step 1 నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.  Step 2 తరువాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.  Step 3 తరువాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి.  Step 4 ఇప్పుడు మటన్‌ లేదా చికెన్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి.   Step 5 తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి.    Step 6 ఉడికిన తరువాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.   Step 7 చివరగా గరం మసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.          
Yummy Food Recipes
Add