Goduma Ravva Upma By , 2018-02-18 Goduma Ravva Upma Here is the process for Goduma Ravva Upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమ రవ్వ : పావుకిలో,ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి,పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి,అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి,కరివేపాకు : కొద్దిగా,వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా,నూనె : 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు : తగినంత,కొత్తిమీర : కొద్దిగా,నీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు పోయాలి.,పోపుగింజలు : 1 స్పూను,ఎండుమిర్చి : 2, Instructions: Step 1 ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి. నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి.  Step 2 ఇప్పుడు గోధుమ రవ్వను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ అట్లకాడతో త్రిప్పుతుండాలి.  Step 3 చక్కగా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి.  Step 4 ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్ ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day