oilless chicken curry recipe By , 2017-09-14 oilless chicken curry recipe Here is the process for oilless chicken curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కోడిమాంసం - అరకిలో,,వెన్న - నిమ్మకాయంత,,అల్లం - ఒక ముక్క,,ఉల్లిపాయ - ఒకటి,,మిరియాలు - ఆరు, ధనియాలు - అరస్పూను,,పసుపు - ఒక స్పూను,,కారం - ఒక స్పూను,,కొత్తిమీర - ఒక కట్ట,,ఉప్పు - ఒక స్పూను., Instructions: Step 1 ముందుగా కొడి మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక బాణిళిలో నీళ్లు పోసి ఉడకబెట్టాలి.  Step 2 ఈలోగా కొంచెం సేపు తర్వాత అల్లం, మిరియాలు, ధనియాల పొడి, కారం మొత్తగా రుబ్బుకోవాలి. ఈ  మిశ్రమాన్ని స్టౌమీద ఉడుకుతున్న కోడి మాంసం ముక్కల్లో వేసి సన్నని మంటపై ఉడికించాలి. Step 3 అటు తర్వాత స్టౌమీద ఒక బాణలిలో వెన్న వేసి అది బాగా కరిగిన అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.  Step 4 ఆ తర్వాత అంతకుముందు మనం తీసుకున్న కోడి మాంసపు మిశ్రమానికి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుని మళ్లీ మరో పదినిమిషాల పాటు ఉడకబెట్టి దించేయాలి.    Step 5 దించేముందు కొత్తి మీర ఆ మిశ్రమంలో వేసి దించాలి. ఇప్పుడు ఆయిల్ లెస్ చికెన్ కర్రీ రెడీ..          
Yummy Food Recipes
Add
Recipe of the Day