rasam powder By , 2014-07-29 rasam powder rasam powder - itsa very good flavor item, we can use this rasam power in rasam, we cant rasam without rasam powder, tasty and healthy recipe easy to prepare rasam powder....... Prep Time: 5min Cook time: 10min Ingredients: 3 ఎండుమిర్చి, కొద్దిగ సొంటి, 1 టీస్పూన్ మిరియాలు, పావుటీస్పూన్ మెంతులు, పావు టీస్పూన్ ఆవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు కప్పు కందిపప్పు, 1 కప్పు ధనియాలు, Instructions: Step 1 ఫైన చెప్పిన దినుసులు అన్ని విడివిడిగా వేయించుకోవాలి. Step 2 చల్లారిన తరువాత మిక్సి జార్లో వేసి మెత్తగా మిక్సి పట్టాలి. Step 3 దీనిని ఒక పొడి సీసాలో నిల్వ చేసుకోవాలి. Step 4 ఈ పొడి చారు, రసం లాంటివి కాచినప్పుడు ఒక స్పూన్ చొప్పున వేస్తె వంటకు రుచి వస్తుంది.
Yummy Food Recipes
Add