jugalbandi recipe By , 2017-09-12 jugalbandi recipe Here is the process for jugalbandi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఉడికించిన పచ్చ బఠాణీలు - అర కప్పు,ఉడికించిన క్యారెట్ ముక్కలు - అర కప్పు,ఉడికించిన గుడ్ల ముక్కలు (తెల్లసొన) - కప్పు,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,కారం - కొద్దిగా,గరం మసాలా - పావు టీ స్పూన్,మైదా - తగినంత, Instructions: Step 1 స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.  Step 2 దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి.  Step 3 దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.   మైదాను ముద్దలా కలపాలి. అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి, వత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.  Step 4 దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.   మైదాను ముద్దలా కలపాలి. అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి, వత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day