egg vegetable fried rice recipe By , 2017-09-12 egg vegetable fried rice recipe Here is the process for egg vegetable fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కావలసినవి:,కోడిగుడ్లు - రెండు,,బియ్యం - అరకిలో,క్యారెట్ ముక్కలు - అరకప్పు,,బీన్స్ ముక్కలు - అర కప్పు,పచ్చిబఠాణీలు - అరకప్పు,,పచ్చిమిరపకాయలు - రెండు,సోయాసాస్ - చెంచా,,టమోటాసాస్ - చెంచా,అజినోమోటో - చెంచా,,ఉప్పు - తగినంత,కారం - చెంచా,,మిరియాలపొడి - అరచెంచా,కొత్తిమీర తురుము - అర కప్పు,,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేయాలి.  Step 2 నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 తర్వాత క్యారెట్, బీన్స్, బఠాణీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో సోయాసాస్ వేసి బాగా కలపాలి.  Step 4 తర్వాత అందులో అన్నం వేసి అజనొమోటో, టమాటాసాస్, సోయాసాస్, ఉప్పు, కారం,మిరియాలపొడి వేసి బాగా కలపాలి.    Step 5 చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్ వెజిటబుల్ బిర్యాని రెడీ.                  
Yummy Food Recipes
Add