Egg Bonda By , 2018-04-23 Egg Bonda Here is the process for Egg Bonda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: సెనగ పిండి - అరకిలో,గుడ్లు - 10,వేరుసెనగ పప్పు - 250 గ్రా.,ఎండు కొబ్బరి - సగం చిప్ప,ఎండు మిరపకాయలు - 4,నూనె - వేయించడానికి సరిపడా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మొదట కోడిగుడ్లను ఉడకబెట్టి, పొక్కులు తీసి పెట్టుకోవాలి.  Step 2 ఎండు కొబ్బరిని తురుమి పెట్టుకోవాలి. వేరుసెనగ పప్పును బాణలిలో వేసి (నూనె లేకుండా) వేయించాలి.  Step 3 తర్వాత పొట్టు తీసి ఎండు మిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి ఎండు కొబ్బరి తురుమును, మూడు చిటికెల ఉప్పును వేసి మరో సారి రుబ్బుకోవాలి.  Step 4 ఆ తర్వాత ఉడికించిన గుడ్డును మధ్య భాగంలో కత్తితో కోసి, అందులో వేరుసెనగపప్పు, ఎండుకొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి ఒక పాత్రలో సెనగపిండి, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ కారం పొడి కలిపి, కావలసినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి.  Step 5 స్టవ్ పై బాణలి పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి నూనె బాగా కాగిన తర్వాత వేరుసెనగపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమం పెట్టిన గుడ్లను సెనగపిండిలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించాలి.  Step 6 అంతే నోరూరించే ఎగ్ బోండాలు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day