Oats catcher thalipeeth By , 2018-04-23 Oats catcher thalipeeth Here is the process for Oats catcher thalipeeth making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఓట్స్ - కప్పు,గోధుమ పిండి - అరకప్పు,బియ్యప్పిండి - అరకప్పు,క్యారెట్ తురుము - అరకప్పు,ధనియాల పొడి - టీస్పూన్,జీలకర్ర పొడి - టీస్పూన్,కసూరి మెంతి - టీస్పూన్,కరివేపాకు - పది రెమ్మలు,గరం మసాలా - టీస్పూన్,ఉప్పు - రుచికి సరిపడా,జీలకర్ర - టీస్పూన్,నూనె - వేయించడానికి సరిపడా,కారం - 2 టీస్పూన్లు,పసుపు - అర టీస్పూన్,వాము - అరటీస్పూన్, Instructions: Step 1 ఓ గిన్నెలో అన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్నీ నీళ్ళు పోసి గట్టి పిండిలా కలపాలి.  Step 2 ఇప్పుడు చిన్న ముద్దను తీసుకోవాలి. పెనం మీద ఓ టీస్పూన్ నూనె వేసి ముద్దను ఉంచి వేళ్ళతో నెమ్మదిగా వత్తుతూ చిన్న రొట్టెలా చేయాలి.  Step 3 మధ్యమధ్యలో చేతుల్ని తడి చేసుకోవాలి. మధ్యలో చిన్న రంద్రం చేయాలి.  Step 4 అందులో కూడా ఓ టీస్పూన్ నూనె వేయాలి. ఇప్పుడు మొత్తం అన్ని వైపులకు నూనె వెళ్లి బాగా కాలుతుంది. ఇలా రెండు వైపులా కాల్చి తీయాలి.        
Yummy Food Recipes
Add