palak pakora By , 2018-02-18 palak pakora Here is the process for palak pakora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పాలకూర కట్టలు : 4,శెనగపిండి : పావుకిలో,ఉప్పు : తగినంత,నూనె,బేకింగ్ పౌడర్ : కొద్దిగా (చిటికెడు), Instructions: Step 1 పాలకూరను కాడలు తీసివేసి ఆకులను ఉప్పునీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇందువల్ల పాలకూరలో మందుల అవశేషాలు మురికి పోతుంది.  Step 2 శెనపిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, తగినంత నీరు పోసి కొద్దిగా జావగా కలుపుకోవాలి మరీ జావగా కలపకూడదు. నూనె ఎక్కువగా పీలుస్తుంది.  Step 3 పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత పాలకూర ఆకులను శెనగపిండిలో ముంచి నూనెలో వేయాలి. దోరగా వేగిన తరువాత తీయాలి.  Step 4 వీటిని టిస్యూ పేపర్ మీద గానీ న్యూస్ పేపర్ మీద కానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.    Step 5 పాలకూరను ఆకులుగా కాకుండా ముక్కలుగా తరిగి శెనగపిండిలో కలిపి కూడా పకోడీలు వేయవచ్చు.          
Yummy Food Recipes
Add