egg paratha recipe By , 2017-09-12 egg paratha recipe Here is the process for egg paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గుడ్డు -1 (రెండు పరాటాలకు),,గోధుమపిండి/మైదా - 1 కప్పు,,టమోటో - 1,,ఉల్లిపాయ -1,,కొత్తిమీర - 1 కట్ట,,పచ్చిమిర్చి - 1,,ఉప్పు - రుచికి సరిపడా,,కారం - అర టీ స్పూను,,చాట్ మసాలా - అర టీ స్పూను,,ధనియాలపొడి - అర టీ స్పూను,,జీరాపొడి - అర టీ స్పూను,,నూనె - పరాటాలు కాల్చడానికి సరిపడా., Instructions: Step 1 పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టాలి.  Step 2 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి.  Step 3 సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి.  Step 4 తర్వాత పెనం పై వేసి సన్నని మంటపై కాలుస్తే ఒక వైపు పొంగుతుంది.    Step 5 పొంగిన వైపు కత్తితో కట్ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి.    Step 6 తర్వాత గుడ్డు పచ్చివాసన పోయేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day