Mashala Pakodi By , 2018-02-18 Mashala Pakodi Here is the process for Mashala Pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శెనగపిండి : పావుకిలో,బియ్యం పిండి : 2 సూన్లు,ఉల్లిపాయలు : 3 లేక 4 పెద్దవి,పచ్చిమిర్చి : 6 నిలువుగా చీల్చుకోవాలి,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్,లవంగాలు : 4,గరం మషాలా : కొద్దిగా,కరివేపాకు : కొద్దిగా,కొత్తీమీర : అరకట్ట,పొదీనా : 1 కట్ట, Instructions: Step 1 ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని నిలువుగా సన్నగా తరుగుకోవాలి.  Step 2 ఒక వెడల్పాటి పాత్రలో శెనగపిండి, పైన చెప్పిన మిగతా పదార్ధాలు వేసి 5,10 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇందువల్ల ఉల్లిపాయ ముక్కలలో నీరు ఊరుతుంది.  Step 3 తరువాత వీటన్నిటిని గట్టిగా కలిపాలి. సాధారణంగా ఉల్లి పాయల నుండి వచ్చిన నీరే సరిపోతుంది. లేకపోతే కొద్దిగా నీరు కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి.  Step 4 తరువాత పొయ్యిమీద బాణాలి పెట్టి తగినంత నూనె పోసి వేడెక్కిన తరువాత పిండిని కొద్ది కొద్దిగా వేయాలి. దోరగా కాలిన తరువాత తీయాలి. ఈ తరహా పకోడీలకు నూనె ఎక్కువగా పట్టదు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day