mesta cucumber pulses recipe By , 2017-09-07 mesta cucumber pulses recipe Here is the process for mesta cucumber pulses making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: దోసకాయ ముక్కలు - కప్పు,(చెక్కు తీయకుండా లేదా తీసి వాడచ్చు),గోంగూర కట్ట - ఒకటి (చిన్నది),శనగపప్పు - అర కప్పు (కొంచెం గట్టిగా ఉడికించాలి),పచ్చిమిర్చి - 5 (నిలువుగా,,సగం వరకు కట్ చేసి ఉంచాలి),ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,వెల్లుల్లి రేకులు - 4 (కచ్చాపచ్చాగా దంచాలి),నూనె - 5 టీ స్పూన్లు,కరివేపాకు రెమ్మలు - 2,కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు,జీలకర్ర - అర టీ స్పూన్,ఆవాలు - అర టీ స్పూన్,ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను,పసుపు - అర టీ స్పూన్,ధనియాలపొడి - టీ స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనె వే డయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లితరుగు, కరివేపాకు... ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.  Step 2 తర్వాత గోంగూర వేసి కొద్దిగా వేగాక దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి.  Step 3 తర్వాత ఉడికించుకున్న శనగపప్పు, కప్పు నీళ్లు, ధనియాలపొడి, ఉప్పు వేసి ఉడికించి, పైన కొత్తిమీర చల్లి దింపుకోవాలి. Step 4 ఇది జొన్నరొట్టెలు, చపాతీలు, అన్నంలోకి బాగుంటుంది. జంతికల కాంబినేషన్‌తో తింటే రుచిగా ఉంటుంది.                  
Yummy Food Recipes
Add