chilli mushrooms recipe By , 2017-09-06 chilli mushrooms recipe Here is the process for chilli mushrooms making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మష్రూమ్స్‌ (పుట్టగొడుగులు) - పావుకేజీ,నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు,,ఉల్లి కాడలు - 4,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,ఎండుమిర్చి - 4, ఉప్పు - తగినంత,టమాటా సాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,పంచదార - 1 టీ స్పూన్‌,,చిల్లీ సాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌,సోయాసాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 బాండీలో నూనె కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి.  Step 2 అది చిటపటలాడాక అందులోనే ఎండుమిర్చి వేసి వేయించాలి. పుట్టగొడుగులను వేసి ఐదు నిమిషాలు సన్న మంటపై వేయించాలి.  Step 3 తర్వాత టమాటా సాస్‌, సోయాసాస్‌, చిల్లీ సాస్‌, ఉప్పు, పంచదార వేసి కలియదిప్పాలి.  Step 4 ఇలా మరో ఐదు నిమిషాలు స్టౌమీద ఉంచి దింపేయాలి. దానిపై ఉల్లికాడ ముక్కలను చల్లితే చాలు. చిల్లీ మష్రూమ్స్‌ తయారైనట్లే.                  
Yummy Food Recipes
Add