methi Vadiyalu By , 2018-02-13 methi Vadiyalu Here is the process for methi Vadiyalu making .Just follow this simple tips Prep Time: 12hour 40min Cook time: 25min Ingredients: మినప్పప్పు- రెండు కప్పులు,మెంతి ఆకులు- ఎనిమిది కప్పులు,జీలకర్ర- రెండుచెంచాలు,ఉప్పు- రెండు చెంచాలు,పచ్చిమిర్చి- పన్నెండు కాయలు మొత్తగా రుబ్బుకోవాలి,అల్లం తరుగు- నాలుగు చెంచాలు., Instructions: Step 1 ముందు రోజు రాత్రి మినప్పప్పును నానబెట్టుకోవాలి. మర్నాడు కడిగి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 అందులో కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి.  Step 3 కాసేపయ్యాక పల్చని తడి వస్త్రం మీద బిళ్లల మాదిరి పెట్టుకోవాలి. బాగా ఎండే వరకూ ఉంచితే పురుగు పట్టకుండా ఉంటాయివి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day